తెలుగులో బ్లాగ్గింగ్ అంటే చాలా ఆనందంగా వుంది. ఇంత కాలం రాస్తూనే వున్నాతెలుగులో రాయడానికి బద్దకించాను, టెకీని కాదు కాబట్టి కొంత భయ పడ్డాను, టూల్స్ సరిగ్గా అర్థం చేసుకోలేక. టైపింగ్ రాకపోవడం (ఇంగ్లీషులో కూడా) మరో కారణం. ఇప్పుడు ధైర్యం చేస్తున్నాను.
అందరికీ హలోలు, నమస్కారాలు.
కౌమార మస్తిష్కాలను ఉత్తేజపరిచే గజ్జారాం శతకం
1 week ago